అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో కోత ప్రకటించిన ఎయిర్ ఇండియా india news June 19, 2025దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) కీలక ప్రకటన చేసింది. తన అంతర్జాతీయ విమాన సేవలను తాత్కాలికంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వైడ్‌బాడీ విమాన…