ఇండోనేశియాలో బద్దలైన అగ్నిపర్వతం: వెనక్కి మళ్లిన ఎయిరిండియా విమానం Indonesia News June 18, 2025ఇండోనేషియాలోని మౌంట్ లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం జూన్ 17, 2025న విస్ఫోటనం చెందడంతో, దట్టమైన బూడిద మేఘాల కారణంగా ఢిల్లీ నుంచి బాలికి వెళ్తున్న ఎయిర్ ఇండియా…