హైదరాబాద్ పబ్‌లలో డ్రగ్స్ కలకలం.. నలుగురు అరెస్ట్ AP/TS News June 14, 2025హైదరాబాద్‌లోని ప్రముఖ పబ్‌లలో మాదకద్రవ్యాల వినియోగంపై సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) ఉక్కుపాదం మోపింది. నిన్న రాత్రి గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు పబ్‌లపై…