ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా రెండు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు… AP/TS News March 9, 2025ఏపీలో రెండు గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అమరావతి, శ్రీకాకుళంలలో ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలను మొదలు పెట్టింది. వీటికి సంబంధించి ప్రీ ఫీజిబిలిటీని…