ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ కోసం ఏకంగా CMO నుంచి రెకమెండేషన్స్ ఎందుకు? AP/TS News June 15, 2025ఈ ప్రభుత్వ పాఠశాల సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌లో ఉంది. ఇది మామూలు పాఠశాల కాదు..ఇందులో అడ్మిషన్ కోసం సీఎంవో ఆఫీస్ నుండి కూడా సిఫార్సులు వస్తున్నాయి.…