ఓ ప్యారసైట్.. ఓ జీవధార… Movie Reviews February 27, 2025ప్యారసైట్ సినిమా ఇవాళే చూశా. ఇంతకు ముందే చాలా మంది చూసేసారు. రాయాల్సిందంతా రాసేసారు. నేను కొత్తగా ఏం రాయాలి? ఉన్నది అనిపించింది రాయాలి. ప్యారాసైట్ చూస్తున్నంతసేపూ…