అమెరికా విధించే సుంకాల వలన UK వినియోగదారులకు ఇబ్బందులు UK News March 6, 2025అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల వల్ల UK వినియోగదారుల జేబులకు చిల్లుపడే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నిపుణులు హెచ్చరించారు. సుంకాలు అభివృద్ధిని…