పదవి విరమణ ప్రయోజనాలు చెల్లించండి: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ AP/TS News May 10, 2025పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లింపులో జరుగుతున్న జాప్యంతో దాఖలవుతున్న పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ఆందోళన వ్యక్తం చేశారు. గ్రాట్యుటీతోపాటు పదవీ విరమణ ప్రయోజనాలు…