HCU లో శాంతియుత ర్యాలీపై విరుచుకుపడ్డ పోలీసులు AP/TS News April 3, 2025హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సర్కారీ గూండాగిరి కొనసాగింది. HCU క్యాంపస్‌లో భారీగా పోలీసు బలగాలను మోహరించి, అష్టదిగ్బంధం చేశారు. విశ్వవిద్యాలయం ద్వారాలన్నిటిని పోలీసులు బారిగేట్లతో మూసివేశారు. మరోవైపు,…