తెలంగాణ ప్రభుత్వం తాజాగా 1500 కోట్ల అప్పు, రెండున్నర నెలల్లో 10,400 కోట్ల అప్పు AP/TS News June 4, 2025రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టకపోయినా అప్పుల పరంపరను కొనసాగిస్తున్నది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి తాజాగా మరో రూ.1,500 కోట్ల రుణం…