వరుసగా రెండో నెల కూడా రూ.2 లక్షల కోట్లకు GST పైగా వసూలు india news June 1, 2025దేశ వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు మరోసారి ఉత్సాహాన్నిచ్చాయి. మే నెలలో GST ద్వారా ప్రభుత్వానికి రూ.2.01 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది ఇదే…