పెట్రోల్ బంక్, 130 ఎకరాల భూమి, కళ్లు చెదిరేలా కానుకలు: రాజస్థాన్ లో ఓ పెళ్లిలో వధువుకి ఇచ్చిన కానుకలు india news May 7, 2025రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలోని ఝడేలి గ్రామంలో జరిగిన ఓ వివాహంలో వధువు తరపు కుటుంబం వధువుకి ఇచ్చిన అత్యంత ఖరీదైన కానుకలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.…