పుణే మెట్రోకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ హైద్రాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు అనుమతి ఇవ్వని కేంద్ర ప్రభుత్వం AP/TS News June 26, 2025మహారాష్ట్రలోని పుణే నగరానికి మెట్రో రైలు విస్తరణకు కేంద్ర మంత్రి వర్గంఆమోదం తెలుపగా, హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ ప్రతిపాదనలను మాత్రం పట్టించుకోలేదు. పుణే మెట్రో…