కాళేశ్వరం నివేదికలపై చర్యలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం. AP/TS News June 3, 2025మేడిగడ్డ సహా కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సహా విజిలెన్స్ విభాగం ఇచ్చిన…