స్ప్రింగ్ స్టేట్మెంట్ లో Rachel Reeves సంక్షేమంలో మరిన్ని కోతలు ప్రకటించే అవకాశం UK News March 26, 2025బుధవారం నాడు Rachel Reeves తన స్ప్రింగ్ స్టేట్మెంట్ ప్రకటనను ఇవ్వనున్నారు, ప్రభుత్వ రుణవ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఖర్చుల్లో కోతలు అవసరమని హెచ్చరించారు. సంక్షేమానికి…