అధికారులే అమ్మానాన్నలు.. ప్రజాప్రతినిధులే ప్రత్యేక అతిథులు.. AP/TS News March 10, 2025అనాథ యువతికి అధికారులు, ప్రజాప్రతినిధులే అమ్మానాన్నలయ్యారు. చిరుప్రాయంలోనే బాలసదనానికి చేరి సిబ్బంది సంరక్షణలో పెరిగి, పెళ్లీడుకొచ్చిన యువతికి మేమున్నామంటూ కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే…