ఫార్మాస్యూటికల్ రంగంలో సుంకాలకు ట్రంప్ సిద్ధం World News April 9, 2025అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలకు సంబంధించి మరో బాంబు పేల్చనున్నారు. ఇప్పటివరకు ఫార్మా రంగం వైపు దృష్టి సారించని ట్రంప్ దిగుమతులపై సుంకాలను విధించడానికి సిద్ధమయ్యారు.…