ఇండిగో విమానం నుంచి ‘మేడే కాల్’ అంతా క్షేమం. Crime June 21, 2025ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. పైలట్ అప్రమత్తతకు తోడు, ‘మేడే’ కాల్ సకాలంలో అందడంతో పెను ముప్పు తప్పిందని…