డమాస్కస్ చర్చిలో ఆత్మాహుతి దాడి.. 19 మంది మృతి Crime June 23, 2025సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఒక చర్చిలో సోమవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఆత్మాహుతి బాంబర్ జరిపిన దాడిలో కనీసం 19 మంది మరణించగా, 53 మంది గాయపడ్డారు.…