15 గౌడ కుటుంబాల సాంఘిక బహిష్కరణ. అరెస్టులు, పోలీస్ స్టేషన్ ముట్టడితో చెలరేగిన ఉద్రిక్తత AP/TS News April 11, 2025నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నది. గ్రామంలో కల్లు అమ్మకాలపై విక్రయాలపై గ్రామాభివృద్ధి కమిటీ పన్ను వేయగా, ఆ పన్నుని కట్టలేమని గౌడ…