బడిబాటకు స్పందన కరువు. దీన స్థితి లో ప్రభుత్వ పాటశాలలు AP/TS News June 19, 2025ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బడిబాట కార్యక్రమాన్ని చేపడుతున్నా చేరికకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. శంకర్పల్లి మండలం ఇరుకుంట తండా ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు మాత్రమే…