Browsing: Teaching Staff Protest

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలలో కాంట్రాక్ట్ లెక్చరర్ల కొనసాగింపుపై నిర్ణయాన్ని యూనివర్సిటీల ఇష్టానికే వదిలేసినట్లు తెలుస్తున్నది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సమావేశంలో చర్చించి డిసిషన్ తీసుకోవాలని విద్యాశాఖ సూచించినట్లు సమాచారం.…