Browsing: Telangana News

16 ఏళ్ల కిందట తల్లిదండ్రులను కోల్పోయిన నక్క మానస, ఆమె చెల్లెలు లక్ష్మిలను రామగుండం తబిత బాలల సంరక్షణ కేంద్రం నిర్వాహకులు వీరేందర్‌నాయక్, విమల దంపతులు చేరదీశారు.…

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నర్రెడ్డిగూడెంలో మే 19, 2025న జరిగిన ఒక దారుణ ఘటనలో, కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఓ యువతి ఆటస్థలంలో ఆడుకుంటున్న…

ములుగు జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. వెంకటాపురం మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు…

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇవాళ ఉదయం కర్రె గుట్టల వద్ద భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో…

వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) దర్యాప్తు బృందం సంచలన విషయాలు వెల్లడించింది. ఫార్మా సిటీ కోసం భూసేకరణపై జరిగిన…

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో సర్కారీ గూండాగిరి కొనసాగింది. HCU క్యాంపస్‌లో భారీగా పోలీసు బలగాలను మోహరించి, అష్టదిగ్బంధం చేశారు. విశ్వవిద్యాలయం ద్వారాలన్నిటిని పోలీసులు బారిగేట్లతో మూసివేశారు. మరోవైపు,…

కంచ గచ్చిబౌలి భూములపై వెంటనే నివేదిక పంపాలని అటవీ శాఖ అధికారులను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదేశించారని BJP, MPలు వెల్లడించారు.…

విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో BCలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను పార్లమెంట్ ఆమోదించి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి…

త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండాలని వార్తలు వస్తున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేబినెట్ విస్తరణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలకు…

మియాపూర్ పోలీసులు తనపై నమోదు చేసిన FIR కొట్టేయాలంటూ విష్ణుప్రియ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారించింది. FIR‌ కొట్టేసేందుకు,…