భవిష్యత్ లో జరిగే ఏ ఉగ్ర చర్యనైనా యుద్ధంగానే పరిగణిస్తాం: భారత్ india news May 10, 2025భవిష్యత్తులో భారత్ పై ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాన్నైనా యుద్ధచర్యగానే పరిగణించాలని, అందుకు తగిన విధంగా స్పందించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత ప్రభుత్వం ఇచ్చిన ఈ…