ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కనిపించే ATC, VAC, MNL వీటి అర్థం ఏంటి? india news May 24, 2025ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థలలో ATC, VAC, MNL సిగ్నల్స్ దగ్గర మనకు కనబడుతుంటాయి. ఇవి రోడ్డు ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించిన సాంకేతిక పరిభాషను సూచిస్తాయి. వీటి అర్థాలు…