హైద్రాబాద్ మెట్రో: స్టేషన్ల నుంచి స్కైవాక్‌లు AP/TS News March 4, 2025మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలోని వాణిజ్య, నివాస భవనాల సముదాయాలకు స్కైవాక్‌ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని కాంప్రెహెన్సివ్ మొబిలిటీ ప్రణాళిక (సీఎంపీ) సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలో…