దర్శనం టికెట్ ఉంటేనే గదుల కేటాయింపు AP/TS News March 3, 2025తిరుమలలో వీఐపీలకు గదుల కేటాయింపులో టీటీడీ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దర్శన టికెట్ వీఐపీ భక్తులకు మాత్రమే వసతి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నది. మొత్తం 7,500…