ఒక సమస్యను తమకు అనుకూలంగా కాకుండా వ్యతిరేఖంగా ఎలా చేసుకోవాలో కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య AP/TS News April 3, 2025తిరిగి అధికారం కల్ల అని కాంగ్రెస్ నాయకులు గట్టిగా నమ్ముతున్నట్లు కనిపిస్తుంది. వాళ్ళు పనిచేశే విధానం చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది. తిరిగి గెలవాలి అనుకునే పార్టీ…