మాకు పోస్టులు ఇవ్వడం లేదు అంటూ బీజేపీ ఎమ్మెల్యేల అసంతృప్తి AP/TS News March 1, 2025శుక్రవారం విజయవాడలో ఎమ్మెల్యే సుజనా చౌదరి నివాసంలో బీజేపీ శాసన సభా పక్షం సమావేశమైంది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు.…