Wednesday, 3 September 2025

Subscribe to BTJ

విదేశీ యువతులతో వ్యభిచారం: సైబరాబాద్‌లో ఏడుగురు అరెస్టు

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో అంతర్జాతీయ స్థాయిలో వ్యభిచార వ్యాపారం నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్‌ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU) పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ఉజ్బెకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్ దేశాలతో పాటు భారతదేశంలోని...

గోల్కొండ కోటలో తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని చారిత్రక గోల్కొండ కోటలో ఆగస్టు 15, 2025న ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాణీమహల్...

హైదరాబాద్ లో మహిళా కండక్టర్‌పై ప్రయాణికురాలి దాడి

హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఒక బస్సులో మహిళా కండక్టర్, ఓ ప్రయాణికురాలి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బస్సు ఎక్కడపడితే అక్కడ ఆపలేమని కండక్టర్ చెప్పడంతో కోపంతో ఊగిపోయిన ప్రయాణికురాలు,...

దేశంలోనే తెలంగాణలో మొదటి సారి వరుసగా రెండు నెలల పాటు నెగటివ్ ద్రవ్యోల్భణం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా వరుసగా రెండు నెలల పాటు జూన్, జూలైలలో నెగిటివ్ ద్రవ్యోల్బణం (deflation) నమోదు చేసింది. ఈ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం....

ఖ‌జానా జ్యువెల‌రీ చోరీ కేసు.. ముగ్గురు నిందితుల అరెస్టు

హైద‌రాబాద్‌లోని చందాన‌గ‌ర్‌ ఖ‌జానా జ్యువెల‌రీలో చోరీ కేసులో పోలీసులు ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. పుణెలో ఒక‌రిని, బీద‌ర్‌లో ఇద్ద‌రిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు బిహార్‌కు చెందిన‌వార‌ని పోలీసులు వెల్ల‌డించారు....

హైకోర్టు లో బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి వివాదం

బంజారాహిల్స్ రోడ్ నెం.12 పెద్దమ్మ గుడి కూల్చివేతపై ఇవాళ (గురువారం) హైకోర్టు విచారణ చేపట్టింది. పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని భద్రంగా భద్రపరచాలని సూచించింది. విగ్రహం కూల్చివేతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు...

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు

వికారాబాద్‌ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. పరిగి పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున 3.47గంటలకు మూడు సెకన్ల పాటు భూమి కపించింది. రంగాపూర్, బసిరెడ్డిపల్లి, న్యామత్ నగర్‌లో భూమి కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు...

సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీకి ఊరట

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఆమె ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర శ్యాం నాయక్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. కోవా లక్ష్మి 2023...

తెలంగాణాలో యూరియా కొరత రైతన్న కుతకుత

మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా వస్తుందని సమాచారం తెలుసుకున్న మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 500 మంది రైతులు బుధవారం వేకువజామున 5గంటల నుంచి...

బీరు తాగడంలో దేశంలోనే తెలంగాణ టాప్

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP) ఇటీవల విడుదల చేసిన నివేదిక తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న మద్యం, పొగాకు వినియోగంపై ఆందోళన కలిగించే అంశాలను వెల్లడించింది. ఈ నివేదిక...

తాజా కథనాలు

సినిమా

విశ్లేషణ

Asylum హోటల్ నిరసనలు పోలీసులపై ఒత్తిడి పెంచుతున్నాయి: పోలీసు చీఫ్

నేషనల్ పోలీస్ చీఫ్స్ కౌన్సిల్ చైర్, చీఫ్ కానిస్టేబుల్ గావిన్ స్టీఫెన్స్ ప్రకారం, ఆశ్రయ హోటళ్లలో శరణార్థులను ఉంచడంపై నిరసనలు ఈ వేసవిలో పోలీసు బలగాలపై "తీవ్ర ఒత్తిడి"ని కలిగించాయి. జూన్ నుండి...

శోభాయాత్రలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు రానున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) ఈ నెల 6న హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన ఈ పర్యటనలో భాగంగా వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం...

తెలంగాణ న్యాయవాద దంపతుల హత్య కేసు: సీబీఐ అధికారికంగా దర్యాప్తు ప్రారంభం

నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన వామనరావు–నాగమణి న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల(Supreme Court orders) మేరకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సెంట్రల్ బ్యూరో ఆఫ్...

పుస్తక పరిచయం

Follow Us

26,400FansLike
7,500FollowersFollow
0SubscribersSubscribe
spot_imgspot_img