Close Menu
BTJ
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Trending:-
  • ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ
  • ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు
  • షఫాలీ మృతికి కారణమేమిటి?
  • గోల్కొండ కోటలో బోనాల సందడి
  • ఆర్‌సీబీ ప్లేయర్‌ యష్‌ దయాల్‌పై కేసు
BTJBTJ
Monday, June 30
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
BTJ
Home»UK News

వీసా గడువు ముగిసిన తర్వాత దేశంలోనే ఉన్నవారిని దేశం నుంచి బహిష్కరిస్తాం: UK మంత్రి హామీ!

March 31, 2025No Comments3 Mins Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

UKలో వీసా గడువు ముగిసిన వలసదారులపై కఠిన చర్యలు – 40% మంది ఆశ్రయం కోరుతున్నారని Home Office వెల్లడి

UKలో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా కొనసాగుతున్న వలసదారులలో దాదాపు 40% మంది ఆశ్రయం కోసం దరఖాస్తు చేస్తున్నారని, వారిని UK నుండి పంపించివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.

హోం ఆఫీస్ తాజా ప్రకటన

గత సంవత్సరం విదేశాల నుండి విద్యార్థులు, కార్మికులు లేదా సందర్శకులుగా బ్రిటన్‌కు వచ్చిన దాదాపు 40,000 మంది ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు హోం ఆఫీస్ ప్రకటించింది. ఇది వలస విధానంపై తీవ్ర చర్చలకు దారి తీసింది, ముఖ్యంగా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.

వీసా దుర్వినియోగంపై పెరుగుతున్న ఆందోళనలు

ప్రభుత్వ నిధులతో జీవిస్తున్న Migrants;Visa Misuse పై పెరుగుతున్న ఆందోళనలు.

ఈ వ్యక్తులు, ప్రభుత్వ సొమ్ముతో ఏర్పడే ప్రయోజనాలు అవసరం లేకుండా, జీవన వ్యయాలను భరించడానికి తగినంత డబ్బు ఉన్నట్లు వీసాతో UKలో ప్రవేశించారు. కానీ, దాదాపు 25% మంది, tax payers funds తో నడిచే హోటళ్లలో లేదా ప్రభుత్వ funds తో నడిచే ఇతర వసతి గృహాలలో నివసిస్తున్నారు.

ప్రభుత్వం నుంచి నివాస సదుపాయాలు(accommodation), ఆహారం(food), వైద్య సేవలు(medical services) పొందుతూ ఉంటున్నారు, వారిని బహిష్కరించడానికి చేసే ప్రయత్నాలు కూడా న్యాయపరమైన అభ్యంతరాల కారణంగా ఆలస్యం అవుతున్నాయి.

  • Visa వ్యవస్థలో వున్న loopholes ని Permanent UK Citizenship కి బ్యాక్‌డోర్ మార్గంగా ఉపయోగించుకుంటున్నారని భయాలు వ్యక్తమవుతున్నాయి.
  • Home Secretary Yvette Cooper, అధికారులను ఈ విషయం పై దర్యాప్తు చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు

వీసా షరతులను ఉల్లంఘించిUKలోకొనసాగుతున్నవారినితొలగించడంతప్పనిసరి అని హోం కార్యదర్శి స్పష్టం చేశారు. “వీరినిపంపించివేయడానికిమాదగ్గరసరైనప్రణాళికఉంది. వీసాగడువుముగిసినతర్వాతకూడాప్రభుత్వనిధులతోజీవించేందుకుఇకపైవీలుఉండదు“అని ఆయన అన్నారు.

వీసాగడువుముగిసినా UKలోఉండేవారికోసంప్రజలుచెల్లిస్తున్న tax డబ్బువృథాఅవుతోంది అని ఆర్థికభారంఅని చాలా మంది ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

భవిష్యత్తు దిశగా…

బ్రిటన్‌లో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా దేశంలోనే ఉంటున్న వారి విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోనుంది. ప్రస్తుతం UK ప్రభుత్వం వీసా దుర్వినియోగాన్ని అరికట్టడానికి కొత్త చట్టాలు తీసుకురావాలని భావిస్తోంది. వీసా షరతులను ఉల్లంఘించినవారిని తక్షణమే వెనక్కి పంపే విధానానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు హోం కార్యదర్శి తెలిపారు. ఈ నిర్ణయాలు వలసదారుల భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి!

Visa Overstayers పైకఠినచర్యలు: Border Security MinisterAngela Eagle ప్రకటన

 Labour పార్టీకి చెందిన Angela Eagle ఇటీవల ఈ అంశంపై ఓ కీలక ప్రకటన చేశారు. ఆమె మాటల ప్రకారం, వీసా షరతులను ఉల్లంఘించి బ్రిటన్‌లో కొనసాగుతున్నవారిని తొలగించడం తప్పనిసరి.

“We will definitely remove them”అని ఆమె ప్రకటించారు,  taxpayer-funded accommodations, అంటే ప్రభుత్వం అందించే హోటళ్లు లేదా ఇతర సౌకర్యాలలో వసతిని వినియోగిస్తున్న overstayers‌ను తప్పనిసరిగా అక్కడి నుండి తొలగిస్తామని స్పష్టంగా తెలియజేశారు.

సోమవారం Times Radioతో మాట్లాడుతూ: వారు Visaపై వచ్చినప్పుడు, ప్రజా నిధుల (taxpayers amount)పై ఆధారపడకుండా దేశంలో ఉండటానికి తాము well prepared అని declaration ఇచ్చి వచ్చారు.  So, Visa నిబంధనల ప్రకారం, వారు ప్రభుత్వ సహాయం పొందేందుకు అర్హులు కావు. అయినప్పటికీ, ఈ వనరులను అక్రమంగా ఉపయోగించుకుంటే, వారికి ఇకపై తావుండదని ఆమె సూచించారు.

Angela Eagle తన ప్రకటనలో “If they stay there for a longer period”అని చెబుతూ, ఈ వ్యక్తులకు కొంత సమయం ఇవ్వబడవచ్చని సూచించారు. అంటే, overstayers కు స్వచ్ఛందంగా బ్రిటన్ విడిచి వెళ్లేందుకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. లేదా, వారు తమ legal status ను పరిష్కరించుకునే అవకాశం పొందవచ్చు. కానీ, వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం, కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అంతేకాకుండా, ఆమె“We will deport them from the country”అని తేల్చి చెప్పారు. ఇది ప్రభుత్వం తీసుకోనున్న ప్రధాన చర్య. వీసా గడువు ముగిసినా, ప్రభుత్వం ఇచ్చిన అవకాశం కూడా ఉపయోగించుకోకుండా, బ్రిటన్‌లో అక్రమంగా కొనసాగితే, deportation అనేది తప్పని పరిస్థితే అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ఇది స్పష్టంగా immigration నిబంధనల కఠిన అమలును సూచిస్తోంది.

ఇటీవల బ్రిటన్‌లో వలసదారులపై పలు చర్చలు కొనసాగుతున్న తరుణంలో Angela Eagle చేసిన ఈ ప్రకటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే UKలో వలసదారుల సమస్య ప్రభుత్వానికి ఓ ప్రధాన అంశంగా మారింది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు, వీసా షరతులను ఉల్లంఘించే వారిని నిరుత్సాహపరచడమే(discourage) లక్ష్యంగా ఉన్నాయి.

So,  UKలోవీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా ఉన్నవారిని తొలగించడం తప్పనిసరి.
–
వారికి తాత్కాలిక అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ, వారు స్వచ్ఛందంగా వెళ్లకపోతే ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుంది.
–
చివరికి, నిర్దిష్టగడువుఅనంతరంవారినిదేశంనుంచిబహిష్కరించడం (deportation) తప్పనిసరిఅవుతుంది
.

ఈ విధానాలు, వలసదారుల భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో చూడాల్సిందే!

Author

  • britishtelugujournal
    britishtelugujournal

    View all posts
Add to Bookmark Bookmark
Angela Eagle Asylum Seekers Border Security Government Action Home Office Migrants UK Immigration UK Visa Issues Visa Expiry Yvette Cooper
Previous Articleసన్ రైజర్స్ హెచ్చరిక: HCA పై వివాదం, CM రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణ ఆదేశాలు
Next Article UKలో పొదుపుదారుల (Depositors) Deposits రక్షణ పరిమితి £110,000కు పెంపు: Bank of England కొత్త ప్రతిపాదనలు
Add A Comment
Leave A Reply Cancel Reply

Top Posts

హంతక తండ్రి -హబ్సీగూడలో దారుణం

March 12, 2025

అప్రమత్తతతో చూడాల్సిన సినిమా “కోర్ట్”!

March 17, 2025

“పోటీ ఒత్తిడికి బలైన తండ్రి – కన్నబిడ్డల హత్యతో ముగిసిన విషాద కథ!”

March 18, 2025

అడవిలో కురిసిన రంగుల వాన: కాళ్ళ సత్యనారాయణ

February 5, 2025
Don't Miss

ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ

india news June 30, 2025

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 జూన్ 29న తన ‘మన్ కీ బాత్’ 123వ ఎపిసోడ్‌లో ప్రపంచ ఆరోగ్య…

Add to Bookmark Bookmark

ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు

June 30, 2025

షఫాలీ మృతికి కారణమేమిటి?

June 30, 2025

గోల్కొండ కోటలో బోనాల సందడి

June 30, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube
Facebook X (Twitter) WhatsApp Instagram

News

  • World
  • US Politics
  • EU Politics
  • Business
  • Opinions
  • Connections
  • Science

Company

  • Information
  • Advertising
  • Classified Ads
  • Contact Info
  • Do Not Sell Data
  • GDPR Policy
  • Media Kits

Services

  • Subscriptions
  • Customer Support
  • Bulk Packages
  • Newsletters
  • Sponsored News
  • Work With Us

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

© 2025 British Telugu Journal.
  • Privacy Policy
  • Terms

Type above and press Enter to search. Press Esc to cancel.