Friday, 7 August 2026

బ్యాంకాక్, మయన్మార్‌లో లో భారీ భూకంపం

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో మార్చి 28, 2025న భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:25 గంటల సమయంలో వచ్చిన ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 4.5 నుంచి 5.0 తీవ్రతతో నమోదైనట్లు సమాచారం. ఈ ప్రకంపనలు 5 నిమిషాలకు పైగా కొనసాగాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో బ్యాంకాక్ నగరంలోని ప్రజలు భయాందోళన చెందారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసినవారు వీధుల్లో గుమిగూడారు. అయితే, ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్లు ఇప్పటివరకు అధికారిక నివేదికలు రాలేదు.

బ్యాంకాక్ లాంటి జనసంద్రం ఎక్కువగా ఉండే నగరంలో భూకంపం సంభవించడం అరుదైన విషయం. థాయ్‌లాండ్ భూగర్భ శాస్త్రవేత్తలు ఈ భూకంపకేంద్రాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ భూకంపం సముద్ర తీరానికి సమీపంలోని ఫలకాల కదలిక వల్ల సంభవించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. థాయ్‌లాండ్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. అత్యవసర సేవల బృందాలు, అగ్నిమాపక దళాలు, వైద్య బృందాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి.

మయన్మార్‌లో శుక్రవారం (మార్చి 28) భారీ భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.7గా నమోదైనట్లు “United States Geological Survey” (USGS) తెలిపింది. మధ్యాహ్నం సమయంలో వచ్చిన ఈ భూకంప ప్రకంపనలు 5 నిమిషాలకుపైగా కొనసాగినట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు బ్యాంకాక్‌లో కూడా కంపించిన భూమి. ఇక్కడ భూకంప తీవ్రత 7.3గా నమోదు. భూకంపం తీవ్రత కారణంగా భవనాలు కుప్పకూలాయి. దీంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.

శుక్రవారం మధ్యాహ్నం సమయంలో రెండు సార్లు భూకంపాలు ఒకదాని తర్వాత ఒకటి చోటుచేసుకోవడంతో జనాలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు