Friday, 7 August 2026

ఫిన్లాండ్ 7వ సారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం

మార్చి 20 అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా గురువారం విడుదల చేసిన ‘వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్ట్‌ 2025’లో ఫిన్లాండ్‌ మరోసారి నంబర్‌వన్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 147 దేశాలను ఈ సర్వేలో భాగస్వామ్యం చేయగా, గతేడాది 126వ స్థానంలో ఉన్న భారత్‌ ఎనిమిది ర్యాంకులు మెరుగుపడి 118వ స్థానానికి చేరుకుంది.

సంతోషాలకు చిరునామా ఫిన్లాండ్‌.. అని మరోసారి స్పష్టమైంది. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్‌ వరుసగా ఎనిమిదోసారి అగ్రస్థానం దక్కించుకుంది. ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవం’ (మార్చి 20) సందర్భంగా గురువారం విడుదల చేసిన ‘World Happiness Report 2025’లో ఫిన్లాండ్‌ మరోసారి నంబర్‌వన్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 147 దేశాలను ఈ సర్వేలో భాగస్వామ్యం చేయగా, గతేడాది 126వ స్థానంలో ఉన్న భారత్‌ ఎనిమిది ర్యాంకులు మెరుగుపడి 118వ స్థానానికి చేరుకుంది. కానీ.. నేపాల్‌ (92), పాలస్తీనా (108), పాకిస్థాన్‌ (109), ఉక్రెయిన్‌ (111) కంటే భారత్‌ వెనకబడడం గమనార్హం. ఈ జాబితాలో అఫ్ఘానిస్థాన్‌ 147వ ర్యాంకుతో అట్టడుగున నిలిచింది. ఈ జాబితాలో మన పొరుగున ఉన్న దేశాలైన శ్రీలంక 133, బంగ్లాదేశ్‌ 134, చైనా 68వ స్థానాల్లో నిలిచాయి. పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా ఐరోపా దేశాలు టాప్‌-20లో ఆధిపత్యం చలాయించాయి. అమెరికా 24వ స్థానానికి, బ్రిటన్‌ 23వ స్థానానికి పడిపోయాయి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు